Chandrababu | ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Photo of author

By admin

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Leave a Comment