ISRO | జనవరిలో ఇస్రో 100వ మిషన్‌.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ

Photo of author

By admin

ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్‌ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ ఒకటని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు.

SRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్‌ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ ఒకటని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్‌ ఈ ప్రకటన చేశారు.

Leave a Comment